వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఆనారోగ్యమా..?
ఆరోగ్యానికి ఆకుకూరలు అనేక విధాలుగా మేలు
వర్షాకాలంలో ప్రయోజనం బదులు హాని అధికం
వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది
వర్షాకాలంలో టైఫాయిడ్ ఆకుకూరలు తిన వద్దు
ఆకుకూరల్లో ఉండే రాఫినోస్ వల్ల కడుపులో గ్యాస్
ఆకుకూరలపై బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు అధికం
కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ టైంలో ఆకుకూరకు దూరం
Image Credits: Envato