అరగంట ముందు గుండెపోటు సంకేతాలు

జీవనశైలి, చెడు ఆహారంతో అనేక జబ్బులు

ప్రమాదకర జబ్బుల్లో గుండెపోటు ఒకటి

గుండె కండరాలకు రక్త ప్రవాహం అడ్డుపడినప్పుడు..

గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి ,అసౌకర్యం

శరీరంలో నొప్పి, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు

కొవ్వు, కొలెస్ట్రాల్‌తో గుండెకు రక్తప్రసరణ తగ్గిపోతుంది

గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధితో గుండె సమస్యలు

Image Credits: Envato