ఎలక్ట్రిక్ కార్లు నడిపితే అనారోగ్యమా..?

ఎలక్ట్రిక్ బండ్లు ప్రకృతికి గేమ్ ఛేంజర్‌

ఎలక్ట్రిక్ కార్లు నడుపుతున్న వ్యక్తుల్లో వికారం..

తలతిరుగుడు, తలనొప్పి, అలసట వంటి సమస్యలు

ఎలక్ట్రిక్ వాహనాల్లో శబ్దం చాలా తక్కువ

ఇది మెదడు, వేగ సమతుల్యతను నియంత్రిస్తుంది

ఇది చలన అనారోగ్యానికి కారణమవుతుంది

నిద్ర సమస్యలు వస్తాయంటున్న నిపుణులు

Image Credits: Envato