బోనీ కపూర్ కూతురు ఎంగేజ్మెంట్ పిక్స్! పెళ్లి కొడుకు ఎలా ఉన్నారో చూశారా?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బోనీ కపూర్ పెద్ద కూతురు అన్షులా కపూర్

జులై 3న తన చిరకాల స్నేహితుడు రోహన్ ఠక్కర్‌ ని నిశ్చితార్థం

న్యూయార్క్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న జంట

సోషల్ మీడియా వేదికగా పిక్స్ షేర్ చేసిన అన్షులా

అన్షులా కపూర్ బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కూతురు

ఎంగేజ్మెంట్ రింగ్

Image Credits: Anshula Kapoor/Instagram