పొట్ట భాగంలో కొవ్వు ఉంటే వెన్నెముకపై భారం

నేటి కాలంలో బ్యాక్ పెయిన్ సాధారణ సమస్య

వయసుతో సంబంధం లేకుండా నొప్పి

బ్యాక్ పెయిన్ రావడానికి అనేక కారణాలు

ఎక్కువసేపు వంగి కూర్చుంటే వెన్నెముకపై ఒత్తిడి

సయాటిక్ నరంపై ఒత్తిడి పడటం వల్ల వెన్నెనొప్పి

ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ల వాపు వ్యాధులు..

వెన్నెముకలోని కీళ్లను ప్రభావితం చేయవచ్చు

Image Credits: Envato