గడువు ముగిసిన టాబ్లెట్స్ వాడితే ఏమవుతుంది?
గడువు ముగిసిన టాబ్లెట్స్ వాడితే చాలా దుష్ప్రభావాలు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వస్తాయి. మూత్రపిండాలు, కాలేయంపై చెడు ప్రభావం. గడువు ముగిసినవాటిలో ప్రమాదకరమైన క్రిముల ఉత్పత్తి. గడువు ముగిసిన చుక్కల మందులు, సిరప్‌లతో నష్టం. వెబ్ స్టోరీస్