కరుంగాలి మాలకు పెరుగుతున్న డిమాండ్

సెలెబ్రెటీల మేడలో కరుంగాలి మాల ట్రెండ్

ఈ మాల వేసుకుంటే కొన్ని నియమాలు పాటించాలి

ఈ మాల కర్మలను తొలగించడంలో సహాయపడుతుంది

కరుంగలి మాల అబద్ధం వాక్కు శుద్ధిని నాశనం చేస్తుంది

మాల ధరించే ముందు, 11,21,41 రోజులు ప్రతిరోజూ..

ఓం స్కందాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి

పౌర్ణమి, ఏకాదశి పర్వదినాల్లో మాలను ధరించవచ్చు

Image Credits: Envato