గర్భధారణలో వికారం ఎందుకో తెలుసా..?

స్త్రీ తల్లి కాబోతున్న టైం అసౌకర్య సవాళ్లు

వాటిలో నోటిలో చేదు, రుచి, వికారం ఒకటి

గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో వికార సమస్య

ఈస్ట్రోజెన్ హార్మోన్ల మార్పులతోవికారం

కడుపు నిండా తినడం వల్ల వికారం

ఉడికించిన, తేలికపాటి ఆహారాన్ని తినాలి

మూంగ్ పప్పు, కిచిడి లేదా సూప్ బెస్ట్

Image Credits: Envato