వేసవిలో ఈ జ్యూస్ లు తాగితే మెరిసిపోతారు
వేసవిలో క్యారెట్, బీట్రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని నిపుణులు సూచన వెబ్ స్టోరీస్
వేసవిలో క్యారెట్, బీట్రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని నిపుణులు సూచన వెబ్ స్టోరీస్
నటి సమంత తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
గుండె సమస్యలు, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గ్యాస్ట్రిక్, కొలెస్ట్రాల్, మలబద్దకం సమస్యలు ఉన్నవారు తినకూడదు. వెబ్ స్టోరీస్
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారు.. డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ. మామిడి పండలు చక్కెర స్థాయిని పెంచుతాయి. డయాబెటిస్ రోగులు అరటిపండ్లు తినకుండా ఉండాలి. మధుమేహ రోగులు పైనాపిల్‌కు దూరంగా ఉండాలి. వెబ్ స్టోరీస్
బాదం తినడం మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రోజుకు కనీసం 6 బాదం పప్పులు తినాలి. నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండిన బాదం తింటే విరేచనాలు, ఉబ్బరం సమస్యలు. బాదం తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్
ద్రాక్ష రుచితో పాటు పోషకాలు కలిగి ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం. రాత్రిపూట ద్రాక్ష తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ద్రాక్షలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. పడుకునే ముందు ద్రాక్ష తింటే మెలటోనిన్ పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసిన దిశా.. హాట్ ఫోజులతో కుర్రాళ్ళ హాట్ బీట్ పెంచుకున్న బ్యూటీ. ఈ ఫోటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
విటమిన్-ఇతో హోలీ రంగులు సులభంగా పోతాయి. ముఖానికి అప్లై చేసి తేలికపాటి మసాజ్ చేయాలి. విటమిన్-ఇ క్యాప్సూల్‌లో తేనె, రోజ్ వాటర్ కలపాలి. రంగు పోవడంతోపాటు చర్మం తేమగా ఉంటుంది. కొబ్బరినూనెలో విటమిన్-ఇ క్యాప్సూల్ కలిపి రాయాలి. వెబ్ స్టోరీస్