అవకాడో వీరికి చాలా డేంజరని తెలుసా..?

అవకాడో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది

దీన్ని తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

డయాబెటిక్ రోగులకు అవకాడో సూపర్ ఫుడ్

లాటెక్స్ అలెర్జీలు ఉంటే అవకాడో నివారించాలి

కాలేయ సమస్యలు ఉంటే అంత మంచిది కాదు

కిడ్నీ, లివర్ రోగులు వైద్యుడిని సంప్రదించి తినాలి

గుండె, మధుమేహ రోగులు రెగ్యులర్ డైట్‌లో తినవచ్చు

Image Credits: Envato