వరుణ్ తేజ్ కొడుకుతో మెగాస్టార్.. ఎంత క్యూట్ ఉన్నాడో !

పండండి మగ బిడ్డకు జన్మనిచ్చిన వరుణ్- లావణ్య కపుల్

కొణిదెల ఫ్యామిలీ మూడో తరం తొలి వారసుడిగా వరుణ్ కొడుకు

బాబు పుట్టిన ఆనందంలో మెగా ఫ్యామిలీ

మేనల్లుడితో నిహారిక క్యూట్ ఫొటో

వారసుడొచ్చిన ఆనందంలో మెగాస్టార్

మనవడిని ముద్దాడుతున్న నానమ్మ, తాతయ్య

Image Credits: Mega Family Instagram