బిగ్ బాస్ మానస్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా!

ఘనంగా బిగ్ బాస్ మానస్ కొడుకు పుట్టినరోజు వేడుకలు

2023 లో శ్రీజను వివాహం చేసుకున్న మానస్

గతేడాది సెప్టెంబర్ లో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన మానస్ కపుల్

కొడుకు పుట్టినరోజు వేడుకల్లో మానస్, శ్రీజ

మానస్ కొడుకు ధృవ్ క్యూట్ పిక్

ఫ్యామిలీతో ఘనంగా ధృవ్ బర్త్ డే సెలబ్రేషన్స్

Image Credits: Maanas Nagulapalli/Instagram