గూగుల్ ఫోన్‌పై రూ.45వేల భారీ డిస్కౌంట్.. సేల్ అదిరింది మచ్చా

Flipkart Big Billion Days Saleలో Google Pixel 9పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

12GB RAM/25GB స్టోరేజ్ వేరియంట్ 2024లో రూ.79,999కు లాంచ్ అయింది.

అయితే ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.64,999 కు లిస్ట్ అయింది.

త్వరలో రానున్న Big Billion Days Saleలో దీనిని కేవలం రూ.34,999కే సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర ఆఫర్‌లు ఉండే అవకాశం ఉంది.

దీనిబట్టి Google Pixel 9 మొబైల్ లాంచ్‌తో పోలిస్తే రూ.45 వేలు తగ్గుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల Actua OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ ఫోన్ 60Hz-120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. టెన్సర్ G4 ప్రాసెసర్‌తో వస్తుంది.

45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది.

దీంతోపాటు Google Pixel 9 Pro XL పై కూడా డిస్కౌంట్ లభిస్తుంది.