వయస్సును బట్టి ఎంత సేపు నిద్రపోవాలో తెలుసా..?
నిద్ర సరిగ్గా లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యానికి దెబ్బ
3 నెలల లోపు శిశువులు 14 నుంచి17 గంటలు నిద్రపోతావాలి
4 నుంచి 11 నెలల పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి
1,2 ఏళ్ల పిల్లలకు 11 నుంచి 14 గంటలు నిద్ర అవసరం
3,5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి
3,12 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 12 గంటలు నిద్రపోవాలి
13,18, 60 ఏళ్ల వారు 7 8,9,10 గంటలు నిద్రపోవాలి
Image Credits: Envato