రాత్రి నిద్రకు బ్రష్ సంబంధం ఉందా..?
నోటి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి
రాత్రిపూట బ్రష్ చేస్తే ఆరోగ్యానికి మంచిది
పడుకునే ముందు బ్రష్ చేస్తే నిద్ర వస్తుంది
నిద్రపోతున్నప్పుడు నోటికి విశ్రాంతి
రాత్రి బ్రష్ చేయకపోవడం ఎక్కువ హానికరం
రాత్రి బ్రష్ చేయడం, ఫ్లాసింగ్, టంగ్ క్లీనింగ్ తప్పనిసరి
పుదీనా, లవంగ నూనె ఉన్న మౌత్‌వాష్ మంచిది
Image Credits: Envato