వెబ్ స్టోరీస్రోజుకు ఎన్ని కీర దోసకాయలు తినడం మంచిది వేసవిలో కీర దోసకాయ తినడం ఆరోగ్యానికి మంచిది. కీరదోసలో నీరు పుష్కలంగా ఉంటుంది. వేసవిలో కీరదోస తింటే శరీరం చల్లబడుతుంది. శరీర అవసరాలను బట్టి 2 నుంచి 3 కీరదోస తినాలి. ఏదైనా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్విటమిన్ బి12 ఈ పదార్థాల్లోనే ఎక్కువ? విటమిన్ బి12 ఎక్కువగా అవిసె గింజలు, పనీర్, తృణధాన్యాలు, బెర్రీ జ్యూస్‌లో ఉంటుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ఈజీగా బరువు తగ్గండిలా! బరువు తగ్గాలంటే మొబైల్ చూసి తినకూడదు, సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు, తక్కువగా ఫుడ్ తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారు. వెబ్ స్టోరీస్ By Kusuma 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్వేసవిలో మామిడిపండ్ల వెనక రహస్యాలు, జాగ్రత్తలు వేసవికాలంలో మామిడి మంచి రుచికరమైన పండు. సహజ మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువ. కొన్ని మామిడులు కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా పండిస్తారు. వీటిల్లో ఆర్సెనిక్, భాస్వరం వంటి విషపదార్థాలు ఉంటాయి. ఎక రూపంగా కాని రంగు ఉంటే పండు సహజంగా పండలేదు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 24 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్వేసవిలో హైడ్రేషన్ తగ్గాలంటే.. ఇవి మిస్ అవద్దు వేసవిలో ఎక్కువగా నీరసం, డీహైడ్రేషన్ సాధారణం. శరీరానికి నీరు, మినరల్స్‌ను సమతుల్యం చేస్తాయి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం మంచిది. కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు బెస్ట్. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 24 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్వాయు కాలుష్యం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం? ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. గుండె సంబంధిత రోగాల ప్రమాదం. పిల్లల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృద్ధుల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది.వాయు కాలుష్యం మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ఉప్మాతో బోలెడు ప్రయోజనాలు! తెలిస్తే వదలరు ఉప్మాతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. వెబ్ స్టోరీస్ By Archana 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్రోజూ సరిగా నిద్రపోకపోతే కలిగే నష్టాలు ఇవే నిద్రలేకపోతే మెదడు ఫంక్షన్ బలహీనమవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. నిద్రలేకపోతే మూడ్ స్వింగ్‌లు పెరుగుతాయి. నిద్రలేమితో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రక్తపోటు నియంత్రణకు ఆటంకం కలుగుతుంది. గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ఆహారంలో ఫైబర్ ఎక్కువైతే శరీరానికి కలిగే లాభాలు ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణకు ఫైబర్ తోడ్పడుతుంది. మధుమేహం నియంత్రణకు, ఫైబర్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn