Hyderabad: భారీ వర్షాలు.. డేంజర్లో హుస్సేన్‌సాగర్
హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద చేరుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా.. ప్రస్తుతం 513.65 మీటర్లకు చేరుకుంది. మంగళవారం రాత్రికి కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.