Latest News In Telugu Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! రాగల 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Best Weather Apps: వాతావరణానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను అందించే యాప్లు ఇవే..! ఈ వాతావరణ యాప్లు iOS మరియు Android వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్ లో వెదర్ ఛానెల్, యాహూ వెదర్, అక్యూవెదర్, విండీ కామ్ మరియు వెదర్ & రాడార్ వంటి యాప్లు ఉన్నాయి. By Lok Prakash 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ! తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG & AP Rains: భారీ వర్షాలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త! వచ్చే వారం రోజులపాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Rains: హైదరాబాద్లో భారీ వర్షం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. By Bhavana 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్లో ఈరోజు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరిక సాయంత్రం బయటకు వెళుతున్నారా...పనులు చేసుకుందామనుకుంటున్నారా...అయితే అవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో భారీ వష్ం పడనుంది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరించారు. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం...జలమయమైన రహదారులు! నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,ఏరియాల్లో వర్షం భారీగా పడింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn