Latest News In Telugu Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలే.. వానలు! తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagapusha: 36 ఏళ్లకు ఒకసారి వికసించే అరుదైన నాగపుష్పం! హిమాలయాలలో మాత్రమే వికసించే 'నాగపుష్ప' పువ్వు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 36 సంవత్సరాలకు వికసించే ఈ పుష్పం ప్రపంచంలో అరుదైనది. ఈ నాగపుష్పం చూడటానికి శేషనాగలా కనిపిస్తుంది. ఇది ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తుంది. By Vijaya Nimma 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Himachal Pradesh : విరిగిపడిన కొండచరియలు..128 రోడ్లు మూసివేత! హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతుండడంతో దాదాపు 128 రోడ్లను అధికారులు తాత్కలికంగా మూసివేశారు. అలాగే, శనివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు! పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China : చైనాలో వరదలు.. గ్రీన్ హౌస్ వాయువులే కారణం చైనా తాను చేసిన తప్పులకు తానే శిక్ష అనుభవిస్తోంది. తాజాగా ఈ దేశంలో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 30 మంది చనిపోయారు. పదకొండు వేల మంది నిరాశ్రయుల్యారు. దీనికి కారణం అక్కడ గ్రీన్ హౌస్‌లు విడుదల చేసే వాయువులే కారణం అని తెలుస్తోంది. By Manogna alamuru 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదల బీభత్సానికి దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారు. అందులో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత! ప్రకృతి విపత్తులతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత? మానవ తప్పిదాలేవో ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Moon Drifting Away: భూమికి దూరమవుతున్న చంద్రుడు.. శాస్త్రవేత్తల సంచలన స్టడీ! చంద్రుడు, భూమికి మధ్య వ్యత్యాసం పెరుగుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడు సంవత్సరానికి సుమారుగా 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరంగా వెళ్తున్నాడని తెలిపారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn