అరుదైన రెండు తలల పాముతో విచిత్రమైన వీడియోను తీసిన అమెరికన్!
అమెరికన్ జూకీపర్ జే బ్రూవర్ అప్పుడప్పుడు తన సంరక్షణలో ఉన్న జంతువుల గురించి విచిత్రమైన వీడియోలను పంచుకుంటాడు. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.అది మరేదో కాదు అరుదైన రెండుతలల పాము గురించి బ్రూవర్ నెటిజన్స్ తో పంచుకున్నారు.