Research on Dengue: ఒక్క దోమ కుడితే చాలు.. ఆ బాధకు తెగ విసుక్కుంటాం. దోమ కనపడితే ఎక్కడ కుట్టేస్తుందో అని మస్కిటో కాయిల్స్.. దోమల బ్యాట్ పట్టుకుని వాటిని తరిమేసేదాకా మనకి నిద్ర పట్టదు. సింపుల్ గా చెప్పాలంటే.. చిరుత పులి కనపడితే మొబైల్ ఫోన్ తో వీడియోలు తీయడానికి భయపడని మనం.. దోమ కనపడితే మాత్రం ఆమ్మో అంటూ అరుస్తాం. కదా. కానీ, ఒక వ్యక్తి రోజూ 500 పైగా దోమలతో కుట్టించుకుంటున్నాడు. ఎందుకో తెలిస్తే ఆయన చేసే పనికి కచ్చితంగా చప్పట్లు కొట్టి అభినందిస్తారు. మరింకెందుకు ఆలస్యం ఆ కథేమిటో తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Research on Dengue: వందలాది దోమలతో కుట్టించుకునే మనిషి.. కారణం తెలిస్తే శభాష్ అంటారు!
ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ పెరాన్ రాస్ ప్రతిరోజూ వందలాది దోమలతో కుట్టించుకుంటాడు. దోమల నుంచి వ్యాపించే డెంగ్యూ వ్యాధిపై చేస్తున్న పరిశోధనల్లో భాగంగా ఇలా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దోమలతో ఆయన చేస్తున్నఈ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: