Leopard At Rashtrapati Bhavan : నిన్న ప్రధానిగా మోదీ (PM Modi) తో పాటు మరో 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. అయితే.. ఈ ప్రమాణస్వీకారం సందర్భంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్రమంత్రిగా దుర్గా దాస్ (Durga Das) ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి భవన్లోకి ఓ అడవి జంతువు ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఆ సమయంలో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు.
పూర్తిగా చదవండి..Viral Video : రాష్ట్రపతి భవన్ లోకి చిరుత? మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా..
నిన్న ప్రధాని మోదీ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో రాష్ట్రపతి భవన్ లో ఓ జంతువు సంచరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో అది వైరల్ గా మారింది. అయితే.. అది చిరుత పులి అని కొందరు.. అడవి పిల్లి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: