Watch Video: యాక్సిడెంట్ అంటనే జనాలు అమ్మో అంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ అంత దారుణంగా జరుగుతాయి. కొందరు గాయాలతో బయటపడితే.. మరికొందరూ మాత్రం స్పాట్ లోరు చనిపోతారు. దీంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. కానీ, ఓ యాక్సిడెంట్ మాత్రం ఫ్యామిలీని కాపాడింది.
పూర్తిగా చదవండి..Watch Video: ఫ్యామిలీని కాపాడిన యాక్సిడెంట్.. వీడియో వైరల్..!
యాక్సిడెంట్ ఓ ఫ్యామిలీని కాపాడింది. చిన్నారితో పాటు రోడ్డు దాటుతున్న భార్యాభర్తలపైకి దూసుకొచ్చిన కారును మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఆ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: