Camel: కారు ఎక్కిన ఒంటే.. ఏకంగా డ్రైవర్ సీట్లోనే: వీడియో వైరల్!
రాజస్థాన్ ఎడారిలో ఓ ఒంటే కారు ఎక్కేసింది. శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారుకు అడ్డురావడంతో డ్రైవర్ రెప్పపాటులో ఒంటెను ఢి కొట్టాడు. దీంతో బానెట్ అద్దం పగిలి ఒంటే లోపలికి చొచ్చుకుపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Viral Video: వీడెవడ్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడు.. వీడియో వైరల్..!
పూణేలో భారీ వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటూ రోడ్డుపై చెక్కర్లు కొడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వీడి పిచ్చి తగలెయ్య.. అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
స్పైడర్ మ్యాన్ లా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కండక్టర్!వీడియో వైరల్..
కేరళలలో ఓ ప్రయాణికుడి ప్రాణాలను కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి అతనిని కాపాడాడు.వేగంగా వెళుతున్న బస్సు గేటు పక్కన టికెట్ కోసం నిలబడి ఉన్నఆ వ్యక్తి అకస్మాత్తుగా పడిపోయాడు.దీన్ని గమనించిన ఆ కండక్టర్ అతనిని చేతితో పట్టుకుని పైకి లాగాడు.ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Mahesh Babu: చంద్రబాబుకు శుభాకాంక్షలు సూపర్ స్టార్ స్పెషల్ విషెస్!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించడంతో సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఏపీ సీఎంగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు, మీ టర్మ్ విజయవంతంగా సాగాలని సూపర్ స్టార్ మహేశ్ స్పెషల్ విషెస్ చెప్పారు.
Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్ స్టార్!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన కూటమి విజయంపై టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Pawan Kalyan : మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు!
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో జయకేతనం ఎగురవేయడం పట్ల పవన్ మాతృమూర్తి అంజనాదేవి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్రు మీడియా వేదికగా స్పందించారు. కుమారుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో...
Venu Swamy : తలకిందులైన వేణుస్వామి జ్యోతిష్యం.. తప్పు ఒప్పుకుంటున్నానంటూ వీడియో రిలీజ్!
ఎన్నికల ఫలితాలపై తాను చెప్పిన జాతకం తలకిందులు కావడంతో వేణుస్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. 'నేను చెప్పినట్లే దేశంలో మోడీ ప్రభావం తగ్గింది. జగన్ విషయంలో తప్పును ఒప్పుకుంటున్నా. జాతకం ఆధారంగానే ఫలితాల గురించి చెప్పాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో వైరల్ అవుతోంది.
Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్, సెటైర్స్.. ఓ లుక్కేయండి!
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కొన్ని సంస్థలు కూటమి, మరికొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దీంతో ఇరు వర్గాల్లో ధీమాతో పాలు ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొన్ని మీమ్స్ ను ఈ ఆర్టికల్ లో చూడండి.