Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ అద్బుత శక్తి. జనసేన పార్టీని స్థాపించి జనసేనానిగా మారారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో 21 కి 21 సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి నటుడు నాగ మహేష్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: అందుకు కాదు..నువ్వు పవర్ స్టార్ అయ్యింది!
ఓ సారి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ టెంట్లో ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూసి పవన్ కల్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో ఈ విషయం గురించి మాట్లాడరు.కావాలంటే తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పారు.
Translate this News: