Anand Devarakonda Singing Video Going Viral : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడిగా టాలీవుడ్ (Tollywood) కి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda).. ‘బేబీ’ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘గం, గం గణేశా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన లోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టి ఆడియన్స్ ను అలరించాడు.
పూర్తిగా చదవండి..Anand Devarakonda : ఆనంద్ దేవరకొండలో ఈ టాలెంట్ కూడా ఉందా? ‘బేబీ’ సాంగ్ ఎంత బాగా పాడాడో చూడండి!
'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్ కి వెళ్ళాడు. ఈ ఈవెంట్లో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి..ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: