/rtv/media/media_files/2025/02/03/4cxFkNQ0wT5odgqZOaux.jpg)
viral video marriage
Viral Video: సాధారణంగా పెళ్ళైన నూతన వధూవరులు ఇంట్లోకి అడుగుపెట్టేముందు వాళ్ళ పేర్లు అడిగి లోపలి పంపడం ఒక సంప్రదాయం. ఈ సమయంలో వదిన మరదళ్ళు కొత్తగా పెళ్ళైన అమ్మాయిని భర్త పేరు చెప్పాలని.. ఆ తర్వాతే లోపలి పంపిస్తామని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకపోతే ఇక్కడ వదినా మరదళ్లకు బదులు.. వధువే వాళ్ళను ఆటపట్టించింది.
Also Read:Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
#Trendingpic.twitter.com/7knMeFJGzc
— ms_writings✍️ (@Ra_kuchela) February 2, 2025
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
పెళ్లి కూతురు భలే పాడింది..
మురారి సినిమాలోని చందమామ.. చందమామ పాటను పేరడీ రూపంలో పాడుతూ అందరినీ నవ్వించింది. రాముడు లాంటి మీ అన్నయ్యకు నే జనాకినావుతాను.. వగలమారి వదినమ్మలతో.. నేతగువుకు రాలేను.. దేవత లాంటి అత్తయ్యకు నేతోడుగా ఉంటాను అంటూ వదినలను ఆటపట్టిస్తూ.. మరో వైపు అత్తమామలను పొగుడుతూ భలే పాడింది. ఈ పెళ్లి కూతురు పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది విన్న కొంతమంది నవ్వుకోగా.. మరికొంతమంది సరదాగా వదినలను భలే ఆటపట్టించావు అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read:VIRAL VIDEO: నా సినిమాకు దేవి మ్యూజిక్ చేయొద్దు.. అల్లు అరవింద్ అలా అన్నాడేంటి?
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?