Tattoos: కూతురిపై కొండంత ప్రేమ... తండ్రి చేసిన పనికి ప్రశంసల వెల్లువ
ఓ వ్యక్తి తన కూతురి మీద ఉన్న ప్రేమతో ఒళ్లంతా పచ్చబొట్లు వేయించుకున్నాడు. టాటూలు అంటే అన్నీ ఇన్నీ కాదు ఏకంగా 667 పచ్చబొట్లు వేసుకునిగిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. సూపర్ డాడ్.. లక్కీ డాటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.