బిజినెస్ Airtel Prepaid Plans: ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి గుడ్‌న్యూస్.. ఎయిర్టెల్ తన రూ. 509 రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ అందిస్తుంది, ఈ ప్లాన్‌తో కస్టమర్లకు 84 రోజుల చెల్లుబాటు వస్తుంది. అంటే మీరు ప్యాక్ తీసుకున్న తర్వాత, మీకు దాదాపు 3 నెలల వరకు ప్లాన్ లభిస్తుంది. ఈ రూ.509 ప్లాన్‌తో మొత్తం 6 GB డేటా లభిస్తుంది. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Thomson Laptops: థామ్సన్ నుండి అద్భుతమైన ల్యాప్‌టాప్‌లు.. ధర, ప్రత్యేకతలు ఇవే.. థామ్సన్ ఇటీవల భారతదేశంలో కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు థామ్సన్ NEO కోర్ సిరీస్‌కి చెందినవి. థామ్సన్ ల్యాప్‌టాప్ ధర Intel Celeron ప్రాసెసర్, 4GB RAM, 12GB SSDతో కూడిన బేస్ మోడల్ రూ.14,990 నుండి ప్రారంభమవుతుంది. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bank Holiday: ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే.. ఆగస్ట్ నెలలో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయినప్పటికీ, మీరు నెట్ బ్యాంకింగ్ , ATMలను ఉపయోగించి ఎప్పుడైనా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Phone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి..! ఫోన్ బ్యాటరీ పాడవ్వకుండా ఉండాలి అంటే బ్యాటరీని 20% కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తే దాని బ్యాటరీపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. 20 శాతం కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smart Work Tips: ఆఫీస్ వర్క్ ప్రెజర్ తో విసిగిపోయారా..? బెస్ట్ స్మార్ట్ వర్క్ టిప్స్ ఇవే.. ఉద్యోగులు చాలా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొందరు గంటల తరబడి కష్టపడుతుంటారు. అయితే ఇలా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్‌గా వర్క్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అంటే, కష్టపడటం కంటే, తెలివిగా పని చేయడం మంచిది. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Controlling Remote: మనిషి మైండ్ ని కంట్రోల్ చేసే రిమోట్.. శాస్త్రవేత్తలు త్వరలోనే మరో కొత్త ఇన్నోవేషన్‌ను తీసుకురానున్నారు. మనిషి మెదడును కంట్రోల్ చేసే పరికరాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే టీవీ లాగా మనిషి బ్రెయిన్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chrome Browser: మీ క్రోమ్ బ్రౌజర్ స్పీడ్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి. క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మీ బ్రౌజర్ స్పీడ్ స్లో అవుతుందా? అయితే మీ క్రోమ్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా సైట్ లోడింగ్ స్పీడ్ ని పెంచుకోవచ్చు. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Digital Payments: డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాలకు కేంద్రం కోత.. డిజిటల్ చెల్లింపులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు కేంద్రం కోత పెట్టింది. రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్ 2024-25లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గించింది. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blackmagic Camera: బ్లాక్‌మ్యాజిక్ కెమెరా 1.1 ఇప్పుడు OnePlus, Xiaomiలలో కూడా.. బ్లాక్‌మ్యాజిక్ కెమెరా గతంలో Samsung Galaxy S23, S24 సిరీస్, Google Pixel 7, Pixel 8 సిరీస్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు వెర్షన్ 1.1 అప్డేట్తో, ఇది కొన్ని Xiaomi, OnePlus ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. By Lok Prakash 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn