Champions Trophy: దిగొచ్చిన పాక్..ఆ స్టేడియంలో భారత జెండా
వివాదం తానే మొదలెట్టింది..ఇప్పుడు ఆ దేశమే ముగింపు కూడా పలికింది. భారత జెండా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును సరిదిద్దుకుంది. కరాచీ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది.
వివాదం తానే మొదలెట్టింది..ఇప్పుడు ఆ దేశమే ముగింపు కూడా పలికింది. భారత జెండా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును సరిదిద్దుకుంది. కరాచీ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది.
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో నుంచి తేరుకోవడం లేదు. నిన్న నష్టాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు ఉదయం కూడా అదే డౌన్ ట్రెండింగ్ తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో.. నిఫ్టీ 22,900 కింద ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
తెలంగాణలో మరో ఐదు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించింది. వీరితో పాటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కూడా నియమించింది. ఇప్పటివరకు 28 జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ మరో పది జిల్లాలను పెండింగ్ లో పెట్టింది.
బోలెడన్ని యాడ్స్ వేసి నా సమయాన్ని అంతా వృధా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ , బుక్‌మై షోలపై ఓ వ్యక్తి దావా వేశారు. దీనిపై తాజాగా విచారించిన వినియోగదారుల కమిషన్ కోర్టు ఆ వ్యక్తికి రూ.65 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పింది.
యూ ట్యూబర్ రణవీర్ కేసు నిన్న సుప్రీంకోర్టులో హియరింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు యూ ట్యూబ్ గురించి కూడా మాట్లాడింది. ఇందులో ఆ సోషల్ మీడియా మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని..త్వరలోనే తీసుకుంటామని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
అమెరికా నుంచి తరలిస్తున్న పలు దేశాల అక్రమవలసదారులను తమ దేశంలోకి రానిస్తామని పనామా దేశం ప్రకటించింది. దాదాపు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరారని..ఇందులో భారతీయులు కూడా ఉన్నారని పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో తెలిపారు.
కాశ్మీర్ లో కరువు తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి, జనవరిల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీని ప్రభావం వల్ల రానున్న రోజుల్లో కరువు తప్పదని హెచ్చరిస్తున్నారు.
అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే...
టీ20 వరల్డ్ కప్ సాధించాకనే ఆ ఫార్మాట్ లో నుంచి రిటైర్ అయ్యాం. అలాగే టెస్ట్ లు, వన్డేల్లో మరింత నిరూపించుకోవాలి...జట్టుకు మరిన్న విజయాలు అందించాలి...అప్పటి వరకు నో రిటైర్మెంట్ అని చెప్పకనే చెప్పేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.