AP: ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
జట్టుకు ఎప్పుడు అవసరమొచ్చినా నిలబడే ఆటగాళ్ళల్లో ముందుంటాడు విరాట్ కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు ముఖ్యమైన మ్యాచ్ లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోవడమే కాకుండా..సొంత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని చెప్పి కింగ్ కోహ్లీ అని మరోసారి అనిపించుకున్నాడు.
స్మోకో బాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్ళతో సెర్బియా పార్లమెంట్ రణరంగంలా మారింది. సభ్యులు ఒకరిపై ఒకరు అన్నింటినీ విసురుకుంటూ చట్ట సభను బజారు చేసేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఎపీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
బాబూ ఎక్కువ సంబరపడకు...నీ పాపం కూడా పండే రోజు వస్తుంది అని ఓ బైక్ ఓనర్ కు చురకలంటించారు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వారిని ఎక్కడున్నా పట్టుకుని శిక్ష విధిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీస్లో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. చివర బంతికి సిక్స్ కొట్టి విజయ గర్జన చేశాడు కీపర్ , బ్యాటర్ కే ఎల్ రాహుల్. ఇప్పుడు ఈ సిక్స్ ఓ సంచలనంగా మారింది.
వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాను ఫైనల్ లో ఓడించి కప్ ను ఎగురేసుకుని పోయింది ఆస్ట్రేలియా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలని డిసైడ్ అయింది భారత్. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోపీలో అదే ఆసీస్ జట్టును సైమీ ఫైనల్స్ లోనే ఇంటికి పంపించి కసి తీర్చుకుంది.
ఛాంపియన్స్ ట్రోపీలో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సాధించాడు. హిట్ మ్యాన్ సిక్స్ కొట్టి ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఈమధ్య కాలంలో భారత్ తో బంగ్లాదేశ్ వైరం పెరిగిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్, చైనాలతో సంబధాల కోసం పాకులాడిన ఆ దేశ ప్రభుత్వ సలహాదారుడు మమ్మద్ యూనస్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. భారత్ తో సంబంధాలు మాకు అవసర అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు.