Student Suicide: లైంగికవేధింపుల కారణంగా ఓడిశా ఏఐఐఎమ్ఎస్ విద్యార్థిని ఆత్మహత్య
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయింది. చివరి వికెట్ సిరాజ్ అనూహ్యంగా అవుట్ అవడంతో భారతజట్టు నిరాశలో మునిగిపోయింది.
50 రోజుల్లో ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాలి లేకపోతే తీవ్రమైన సుంకాలతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ మాట వినకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అణు చర్చలపై ఇరాన్ మళ్ళీ మాట్లాడింది. దాడులు చేయమని హాయీ ఇస్తే అమెరికా తో చర్చలకు సిద్ధమని తెలిపింది. అంతకు ముందు అణు చర్చలు జరిపే ఉద్దేశం లేదని చెప్పిన ఇరాన్ ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండయా విమాన ప్రమాదం జరిగిన సరిగ్గా ఇవాల్టికి నెల రోజులు అయింది. అయినా ఇంకా ఆ గాయాలు వీడలేదు. ఫ్లైట్ ప్రయాణాల మీద భయం పోలేదు. ఈరోజుకు జనాలు విమానం ఎక్కాలంటే భయపడుతున్నారు.
లార్డ్స్ టెస్ట్ లో భారత బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు...లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. అయితే వికెట్లు తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీని ప్రశ్నించగా నేనమన్నా చిన్న పిల్లాడినా..బాగా అలిసిపోయా అంటూ చెప్పుకొచ్చాడు.
అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ పై ఏఏఐబీ ప్రథమిక నివేదికు ఇచ్చింది. రెండు ఇంజిన్లు స్విచ్ఛాఫ్ అవ్వడంవ ల్లనే ప్రమాదం అని చెప్పింది. దీనిపై బోయింగ్ బాధితులకు అండా ఉంటామంటూ ప్రకటన విడుదల చేసింది. కానీ ఎయిర్ ఇండియా మాత్రం నో కామంట్ అని చెప్పింది.