Hydrogen Train: ఈ నెల 31 నుంచే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు...ఎక్కడినుంచెక్కడికో తెలుసా..
మనదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టడానికి రెడీ అయింది. ఈ నెల 31వ తేదీన ఈ ట్రైన్ ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ఇది ప్రయాణించనుంది.