Terrorist Attacks: 15 ఏళ్ళు...11 దాడులు..227 మంది మృతి..జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల విధ్వంసం
జమ్మూ, కాశ్మీర్ లో సామాన్య ప్రజల మీద అటాక్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా చాలాసార్లు ఇలా జరిగింది. లెక్కల ప్రకారం పదిహేనేళ్ళల్లో 227 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.