నేషనల్ Israel - Lebanon: లెబనాన్‌లో పేలుళ్లు.. ఇజ్రాయెల్ సైబర్ అటాక్ ! లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్బుల్లాకు చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాటిని ఆపరేట్ చేస్తున్న దాదాపు 1000 మంది గాయాలపాలనైట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ సైబర్ దాడేనని లెబనాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. By B Aravind 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cine MA : క్యాస్టింగ్ కౌచ్ నీచులను కాపాడేది సిని'మా' పెద్దలేనా? జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల వ్యవహారంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తేనెతుట్ట కదిపినట్టయింది. దానికితోడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ట్వీట్ చేయడంతో దృష్టి సినిమా పెద్దల మీదకు మళ్ళింది. By Manogna alamuru 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Andhra Pradesh: గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ప్రతీ ఇంటికి 25వేల రూ.–సీఎం చంద్రబాబు విజవాడ వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోయి ప్రతీ ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. దాంతో పాటూ టూ వీలర్స్ దెబ్బ తింటే 3 వేలు, త్రీవీలర్స్ అయితే రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-కారు ఢీ.. ఒకరి మృతి! భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి (మం) సీతారాంపురం ముర్రేడువాగు బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు. ఘటనపై సమాచారం By Vijaya Nimma 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఒకే వేదికపైకి రానున్న కేటీఆర్, రేవంత్.. ఎందుకంటే ? సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీపీఎం నేతల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAA: మీడియా ముందుకు వెళ్ళకండి..మాకు చెప్పండి– మా డాన్స్ మాస్టర్ జానీ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో మరికొంత మంది ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. దీంతో మా..నటులు, ఆర్టిస్ట్‌లకు మీడియా దగ్గరకు వెళ్ళొద్దంటూ విజ్ఞప్తి చేసింది. నేరుగా మ దగ్గరకే వచ్చి చెప్పాలని కోరింది. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dharani : ”అలా చేయండి”.. ప్రభుత్వానికి ధరణి కమిటీ కీలక సూచనలు ధరణి కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా ? లేదా ? అని తనిఖీ చేసేందుకు పోర్టల్‌కు సంబంధించి థర్డ్ పార్టీ ఆడిట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. By B Aravind 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మళ్ళీ త్రివిక్రమ్ మీద మరో బాంబ్.. విరుచుకుపడ్డ పూనమ్ కౌర్ డాన్స్ మాస్టర్ జానీ అసలు రూపం బయటపడిన నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ మరోసారి బాంబ్ పేల్చింది. దర్శకుడు త్రివిక్రమ్ మీద మళ్ళీ విరుచుకుపడింది. గతంలోనే తాను ఫిర్యాదు చేశానని..ఇప్పటికైనా అతనిని ప్రశ్నించాలని కోరింది. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Typhoon Yagi: మయన్మార్‌లో ప్రకృతి బీభత్సం..226మంది మృతి ఒకదాని తర్వాత ఒకటిగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారీ వర్షాలు, వరదల్లో మునిగిపోతున్నాయి. తాజాగా మయన్మార్‌లో భారీ వరదల కారణంగా దాదాపు 226మంది మృతి చెందారు మరో 77 మంది గల్లంతయ్యారని సమాచారం. By Manogna alamuru 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn