Delhi: దేశ రాజధానిని మళ్ళీ చుట్టుముట్టిన వాయు కాలుష్యం..
దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు.
దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు.
చైనాను అస్సులు వదిలి పెట్టేదే లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప. ఇప్పటికే వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు సంద్రంలోనూ ఆంక్షలు పెడుతున్నారు. నౌకలపై ప్రత్యేక ఫీజు కట్టాల్సిందేనని ప్రకటించారు.
నెమ్మదిగా పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ తో పాటూ ఆప్ఘాన్ లాంటి దేశాలు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది.
మోస్ట్ పాపులర్ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్. ఇతనో ఫేమస్ పాప్ సింగర్. ఇప్పుడు దక్షిణాదిలోకి అడుగు పెడుతున్నారు. సంతోష్ నారాయణన్ తో కలిసి ఒక ఆల్బమ్ ను రూపొందిస్తున్నారు.
ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ అంగరక గ్రహం మీదకు పంపించబోయే స్టార్ సిప్ 11 టెస్ట్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం అయింది. ఇది నకిలీ ఉపగ్రహాలను విడుదల చేస్తూ సగం దూరం ప్రయాణించింది.
భారత మహిళ మొట్టమొదటిసారిగా మిసెస్ యూనివర్శ్ టైటిల్ గెలుచుకున్నారు. 48 చరిత్రలో భారతీయురాలు కిరీటం ధరించడం ఇదే మొదటిసారి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు.
భారత్, చైనాలను అనుసంధానిస్తూ ప్రవహించే నది బ్రహ్మపుత్ర. దీనిపై చైనా ఇప్పటికే భారీ ప్రాజెక్టును మొదలెట్టింది. ఇప్పుడు భారత్ కూడా ఈ నదిపై మాస్టర్ ప్లాన్ చేసింది. రూ.6.4 లక్షల కోట్లతో 208 ప్రాజెక్టులు నిర్మించడానికి రెడీ అవుతోంది.
ఇజ్రాయెల్ పార్లమెంట్ లో నిన్న ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పాక్, బారత్ ల మధ్య యుద్ధాన్ని ఆపింది ట్రంపేనని ఆ దేశ ప్రధాని షెహబాజ్ మరో సారి పొగిడారు. అయితే ట్రంప్ మాత్రం భారత ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు.
గాజా శాంతి ప్రణాళికలో మొదటి దశ పూర్తయింది. రెండు వైపులా బందీలు విడుదల అయ్యారు. గాజాకు పాలస్తీనీయులు తిరిగి వస్తున్నారు. ఇంత వరకు బావుంది. ఇప్పుడు దీని తరువాత ఏంటి ? రెండో దశకు హమాస్ అంగీకరిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.