నేషనల్ supreme Court: బిల్కిస్ బానో కేసులో గుజరాత్‌కు చుక్కెదురు బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దోషులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను తొలిగించేందుకు కోర్టు నిరాకరించింది. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫుల్ ఫోర్స్‌తో హెజ్బుల్లా మీద దాడి చేయండి..సైన్యానికి నెతన్యాహు ఆర్డర్ ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు ఇచ్చిన పిలుపును ఆయన పక్కన పెట్టేశారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించింది. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హర్షసాయి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి హర్ష తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈమె స్టేట్మెంట్ను నార్సింగ్ పోలీసులు ఈరోజు రికార్డ్ చేశారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలోని ఫ్లోరిడాను ముంచేస్తున్న హరికేన్ అమెరికాలోని ఫ్టోరిడా స్టేట్‌లోని పది కౌంటీలను హెలెన్ హరికేన్ భయపెడుతోంది. తీవ్రమైన గాలులు, వర్షాలు పడుతూ భీభత్సం సృష్టిస్తోంది. వరద నీటితో రోడ్లన్నీ నిండిపోయాయి. ఇళ్ళు, వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fadnavis : రచ్చ అవుతున్న బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్ బద్లాపూర్ లైంగికారోపణల నిందితుడు అక్షయ్ మృతి ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద వివాదం అవుతోంది. నిందితుడిపై ఎదురు కాల్పులు ఎందుకు చేశారని హైకోర్టు ప్రశ్నించగా..తమను గన్‌తో కాలుస్తుంటే పోలీసులు చప్పట్లు కొట్టాలా అని బీజేపీ నేత ఫడ్నవీస్ అంటున్నారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మరోసారి ఆల్ టైమ్ రికార్డ్.. జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన మార్కెట్ భారత స్టాక్ మార్కెట్ జోరు ఆగేలా కనిపించడం లేదు. వరుస లాభాలతో దూసుకుపోతున్న సూచీలు మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు లాభపడి 85, 836 పాయింట్లు దగ్గర ముగియగా.. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 26, 216 దగ్గర ముగిసింది. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: ముంబైను ముంచెత్తిన వర్షాలు.. వాతారణశాఖ రెడ్ అలెర్ట్ ఈరోజ సాయంత్రం కురిసిన వర్షాలకి ముంబై నగరం మునిగిపోయింది. వరదలతో రోడ్లన్నీ నిండిపోయాయి. చాలా విమానాలను దారి మళ్లించారు. ముంబైలో రేపు స్కూళ్ళకు, కాలేజీలకి సెలవు ప్రకటించారు. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహాలక్ష్మి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని హత్య–తరువాత ఆత్మహత్య బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్య వెనుక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫీసులో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతోనే నిందితుడు ముక్తిరంజన్ ఆమెను దారుణంగా చంపాడని తెలుస్తోంది. మహాలక్ష్మిని చంపాక రంజన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. By Manogna alamuru 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn