Telegram CEO: సంపద అంతా నా వంద మంది పిల్లలకే..టెలీగ్రామ్ సీఈవో పావెల్
టెలీగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ మరోసారి వార్తల్లోకెక్కారు. వీర్యదానం ద్వారా 12 దేశాల్లో తనకు 100 మంది పిల్లలున్నారని చెప్పిన ఆయన ఇప్పుడు తాను వీలునామా రాశానని..సంపదను అంతా తన సొంత పిల్లలతో పాటూ వంద పిల్లలకూ దక్కేలా రాశానని తెలిపారు.