సినిమా Janhvi Kapoor: దేవర ట్రైలర్ లాంచ్ లో జాన్వీ మాటలకి టాలీవుడ్ ఫిదా..! దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. తల్లి శ్రీదేవికి తెలుగు సినిమా ప్రధాన స్రవంతి కావడంతో మళ్ళీ హోమ్ కమింగ్లా ఉందని గుర్తుచేశారు. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra : పోలీసులతో హైడ్రా మరింత బలోపేతం హైడ్రాను మరింత బలోపతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి పోలీసు అధికారులను కేటాయించింది తెలంగాణ గవర్నమెంట్. 15 మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వ్ ఇన్స్పెక్టర్ల, ఆరుగురు ఎస్ఐలను కేటాయిస్తూ డీజీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Kejriwal : ఢిల్లీలో రాష్ట్రపతి పాలన .. బీజేపీ సంచలన ప్లాన్ ! ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రం సమర్పించారు. By B Aravind 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Train Accidents : భారత్‌లో రైలు ప్రమాదాలు.. పాకిస్థాన్ కుట్రేనా ? ఇండియాలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. NCRB లెక్కల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల వెనుక పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. By B Aravind 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Skin Care Products : లోషన్లు, సన్‌స్క్రీన్, ఆయిల్స్ వల్ల పిల్లలో హార్మోన్ల లోపాలు లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్మెంట్లు ఇంకా సన్‌స్క్రీన్ లోషన్లు వీటన్నింటి వల్లా పిల్లల హార్మోన్ల లోపాలు ఏర్పడుతున్నాయి అని చెబుతున్నారు రీసెర్చర్లు. వీటిల్లో ఉండే థాలేట్ చాలా అధికంగా ఉండడం వలన ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Switzerland : మూడోసారి ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్..33వ స్థానంలో భారత్ ఎప్పటిలానే అందమైన దేశంగా స్విట్జర్లాండ్ మరోసారి నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంటే భారతదేశం 33వ స్థానంలో ఉంది. By Manogna alamuru 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Jobs in Israel: ఇజ్రాయెల్ లో ఉద్యోగం..నెలకు జీతం 2 లక్షలు! యుద్దం నేపథ్యంలో కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్..భారత్ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది.ఎంపికైన వారికి నెలకు రూ. 1.92 లక్షల జీతంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు. అంతేకాకుండ రూ. 16,515 బోనస్ కూడా ఇస్తారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medical Colleges : రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులిచ్చింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతులిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Jury : చేయని నేరానికి పదేళ్ల జైలు...రూ. 419 కోట్ల పరిహారం నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అమెరికా కోర్టు ఏకంగా 419 కోట్లను నష్టపరిహారంగా అందజేసింది. 19 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో అరెస్ట్ చేసి శిక్ష విధించారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn