BIG BREAKING: తిరుపతి తొక్కిసలాట వెనుక కుట్ర కోణం?
తిరుమల తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్తకంగా దీనికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు వారు ఎవరనేదానిపై ఆరాలు తీస్తున్నారు పోలీసులు.