TS: హైదరాబాద్ తరహాలో వరంగల్–సీం రేవంత్ రెడ్డి
వరంగల్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నడుంబిగించారు. దీంట్లో భాగంగా ఇక్కడ విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి మంత్రులూ, అధికారులతో సమీక్ష నిర్వహించారు.