SSMB 29 Updates: ఇదెక్కడి ట్విస్ట్ జక్కన్న? ఫ్యాన్స్‌కు పూనకాలే..!
సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ 'SSMB-29'కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీలో మహేష్ కు అన్నగా మన 'వెంకీ మామ' నటిస్తున్నారని వస్తున్న వార్తలు ‘SSMB-29’పై భారీ అంచనాలు పెంచాయి.