CM Chandra Babu: వారసత్వం వల్ల ఏమీ అవదు..సీఎం చంద్రబాబు
రాజకీయం, వ్యాపారం, సినిమాలు...ఏదైనా వారసత్వం వల్ల ఏమీ జరగదు. మహా అయితే అవకాశాలు వస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడం అనేది వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. దావోస్ పర్యటనలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు.