Saif Ali Khan: దాడిపై సైఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు
దాడి, ఆపరేషన్ల తరవాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తిరిగి వచ్చారు. హై సెక్యూరిటీలో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న అతని దగ్గర ముంబై పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. అర్ధరాత్రి 2.30 గంటలకు దాడి జరిగిందని సైఫ్ చెప్పారు.