Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్
ఛైనా వాటర్ బాంబ్ ను తట్టుకొనేలా బ్రహ్మపుత్రా నదిపై దేశంలో కల్లా అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది భారత ప్రభుత్వం. చైనా బార్డర్ కు దగ్గరలో దీన్ని కట్టేందుకు తలపెట్టింది. ఈ ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తోంది.