Delhi Elections: ఓటమి...గెలుపు...రెండిటికీ ఆయనే కారణం
సడెన్ గా వచ్చారు..ప్రభంజనం సృష్గించారు...పదేళ్ళ దిగవిజయంగా దేశ రాజధానిని పాలించారు...అంతే వేగంగా ఓడిపోయారు. పార్టీ గెలిచినా..ఓడినా మొత్తం అంతా కేజ్రీవాలే.. పదేళ్ళు సీఎంగా చేసిన ఆప్ అధినేత ...ఆ పార్టీకి బలమూ...బలహీనత రెండూ ఆయనే..