ఓపెన్ ఏఐ కు భారీ ఆఫర్ ఇచ్చిన మస్క్...మీరే ఎక్స్ ను అమ్మండన్న శామ్ ఆల్ట్మన్
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కు మధ్య మంచి ఫైట్ అయింది. ఓపెన్ ఏఐను కొనుగోలు చేస్తామని మస్క్ భారీ ఆఫర్ ఇస్తే..మీరే ఎక్స్ ను అమ్మేయండి అంటూ శామ్ వాల్టన్ చురకలంటించారు.