GAZA: మరింత యుద్ధం..భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్
గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల దాడులు సైతం ప్రారంభించింది.
గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులను మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతంలో భూతల దాడులు సైతం ప్రారంభించింది.
దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదని సామెత. అచ్చు ఇలానే అనుకుంటున్నారు ఐటీ రిటర్న్ కోస ప్రయత్నిస్తున్న వారందరూ. ఆదాయపు పన్నును ఫైల్ చేయడానికి కేంద్రం గడుపు పెంచింది. కానీ.. దానికి సంబంధించిన వెబ్ సైట్ మాత్రం ఓపెన్ అవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
జెమనై కొత్తగా బనానా ఏఐ చీర ట్రెండ్ ను ప్రవేశపెట్టింది. అమ్మాయిలు దీనిపై ప్రేమలో పడిపోయారు. కానీ దీంతో జాగ్రత్తగా ఉండకపోతే మీ పని అంతే అంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి బనానా ఏఐ చీర ట్రెండ్ తో తనకు కలిగిన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు.
ఇజ్రాయెల్ పై ఇస్లాం దేశాలన్నీ మండిపడుతున్నాయి. ఖతార్ లోని దోహాపై ఆ దేశం దాడి చేయడంపై ముస్లిం దేశాలు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాయి. దీంట్లో ఇజ్రాయెల్ రక్త దాహాన్ని అడ్డుకోవాలని..ఇకపై దాడులు చేస్తే ఒప్పుకునేదే లేదని తీర్మానించాయి.
అమెరికా, భారత్ ల మధ్య స్తంభించిన వాణిజ్యం మళ్ళీ ఒక దారిలో పడుతోంది. కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్యా ఉన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం చల్లారాయి. దీంతో అమెరికా అధికారులు వాణిజ్య చర్చల కోసం న్యూ ఢిల్లీకి వస్తున్నారు.
మంగళవారం తెల్లవారు ఝామున కురిసిన భారీ వర్షానికి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఇళ్ళు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
వెనిజులాపై అమెరికా తన దండయాత్రలను కంటిన్యూ చేస్తోంది. ఆ దేశానికి చెందిన మరో బోట్ పై అమెరికన్ సేనలు దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు వెనెజులాకు చెందిన టెర్రరిస్టులు మృతి చెందగా..సైన్యం ప్రాణాలతో బయటపడిందని చెబుతున్నారు.
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ లో ఆనంద్ కుమార్, జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్ లో క్రిష్ శర్మ పతకాలు సాధించారు.