Actress Ranga Sudha: సోషల్ మీడియాలో నటి అశ్లీల వీడియోలు...ఆమె ఏం చేసిందంటే..?
సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు సర్వసాధారణమై పోయాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. తాజాగా సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.