Mahindra University : మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం. విద్యార్థులకు టెస్ట్ చేయగా...
బహదూర్‌పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నముఠాను నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకుంది.